హైదరాబాద్ లో ఉగ్రవాది అరెస్ట్
- October 20, 2015ఉగ్రవాది గులాం జాఫర్ షేక్ ను హైదరాబాద్ లో బుధవారం ఉదయం గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2003లో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన పలు బాంబు పేలుళ్ల కేసులో గులాం జాఫర్ నిందితుడుగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఐఎస్ఐఎస్, లష్కరే తొయిబాల వంటి ఉగ్రవాద సంస్థలతో నిందితుడికి సంబంధాలున్నాయని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్ పేలుళ్ల ఘటన జరిగినప్పటి నుంచి సికింద్రాబాద్ లోని ఓ ఇంట్లో జాఫర్ తలదాచుకుంటున్నాడు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







