జజాన్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధించిన బోర్డర్ గార్డ్ లు

- July 28, 2017 , by Maagulf
జజాన్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధించిన  బోర్డర్ గార్డ్ లు

సౌదీ అరేబియా సరిహద్దు జలాల ద్వారా 128 కిలోల హషీష్ మాదకద్రవ్యాన్ని అక్రమ రవాణా చేసేందుకు యత్నించిన నిందితులను జజాన్ లో సరిహద్దు గస్తీ  గార్డులు అదుపులోనికి తీసుకొన్నారు.      పోలీస్ ప్రతినిధి కల్నేల్ సాహిర్ బిన్ మహమ్మద్ ఆల్ హర్బి మాట్లాడుతూ, యెమెన్ తీరం మీదుగా ఏ అక్రమ మాదక ద్రవ్యాలను బైష్ జిల్లా మీదుగా జజాన్ కు  అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించినట్లు ఆయన  చెప్పారు. వీరి ప్రయాణంపై అనుమానం కల్గిన సరిహద్దు గస్తీ  గార్డులు పడవలో వెతకడం జరిగింది. ఈ అన్వేషణలో చట్టవిరుద్ధమైన హషీష్ మాదకద్రవ్యాలను రహస్యంగా దాచి ఉండటం కనుగోవడంతో లుగురు యెమెన్లని అరెస్టు చేసినట్లు ఆల్ హర్బి తెలిపారు.   సౌద్  బిన్ ఫురైజ్ ఆల్ ఓమైన అనే సౌదీ మరియు హంజాహ్  మొహమ్మద్ దావూద్ అల్-ఖతిబ్ అనే  జోర్డానియన్ వ్యక్తులకు ఉరిశిక్ష ఖరారు కానుంది.  రాజ్యంలోకి అమ్మేటమైన్ మాదక ద్రవ్యాల మాత్రలు అక్రమ రవాణా చేసినట్లు నిరూపితం అవడంతో అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. జనరల్ కోర్టు  సైతం వీరు దొంగనాలకు పాల్పడినట్లు చెప్పారు. ఈ విజ్ఞప్తిని అప్పీలు మరియు సుప్రీంకోర్టులచే ఆమోదించబడింది మరియు దానిని అమలు చేయడానికి క్రమంలో ఒక రాజాజ్ఞ జారీ చేయబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com