వర్షంతో వేడి నుంచి కొంతమేర ఉపశమనం
- July 28, 2017
సమ్మర్ షవర్స్ కారణంగా, యూఏఈలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి కొంత ఉపశమనం లభించింది. అల్ అయిన్, షార్జా, దఫ్రా రీజియన్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం వర్షం కురిసింది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ (ఎన్‌సిఎంఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం లైట్ నుంచి మోడరేట్ వర్షాలు సౌత్ ఈస్ట్ హమిమ్ డిస్ట్రిక్ట్, అల్ ఫకా, అల్ మదామ్ తదితర ప్రాంతాల్లో కురిసినట్లు తెలియవస్తోంది. అల్ అయిన్‌లో అల్ హిలి, అల్ ఫోహా, మలాకెత్, ఖతామ్ అల్ సక్లా జిల్లాలో వర్షం కురిసింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా తక్కువ సమయంలో కురిశాయి. నల్లటి మేఘాలు, తీవ్రమైన గాలులతో వర్షాలు కురిశాయి. అత్యధిక ఉష్ణోగ్రత మెజారియాలో 3.45 నిమిషాల సమయానికి 49.4 డిగ్రీలుగా నమోదైంది.
తాజా వార్తలు
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!







