హాలీవుడ్ సినిమా లో రానా
- July 29, 2017
'లీడర్'తో వెండితెరకు పరిచయమై మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు దగ్గుబాటి రానా. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. అయితే రానా ప్రయాణం మాత్రం కాస్త భిన్నంగా సాగుతోంది. విభిన్న కథలు, పాత్రలతో 'హీరోయిజం'అనే లెక్కలు వేయకుండా టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇలా అన్నీ పరిశ్రమలకు తక్కువ కాలంలోనే చేరువయ్యాడు రానా.
ఇప్పుడు హాలీవుడ్ కి వెళుతున్నాడు. రానా ప్రధాన పాత్రలో ఓ హాలీవుడ్ సినిమా తెరకెక్కబోతోంది. లండన్ డిజిటల్ మూవీస్(ఎల్.డి.ఎం) అండ్ టీవీ స్టూడియోస్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ఈ సందర్భంగా రానా ట్విటర్‌లో ఆనందం వ్యక్తం చేశాడు. "ఎల్.డి.ఎంతో చేతులు కలపడం చాలా సంతోషంగా వుంది. సాంకేతికంగా గొప్ప సినిమాను తీసేందుకు ఎదురుచూస్తున్నా" అన్నారు. 2018లో ఈ చిత్రం ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







