ఆగస్ట్ 25న విడుదల కానున్న 'అర్జున్ రెడ్డి'
- July 29, 2017
యంగ్ హీరో హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘అర్జున్ రెడ్డి’ . ఈ మూవీ ఆగస్ట్ 25న విడుదలకానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రైలర్లతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి..సినిమా బాగా వచ్చిందనే టాక్ బయటకు రావడంతో చిత్ర హక్కుల్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియాన్స్ సినిమాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసింది. నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ వంగ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో షాలిని హీరోయిన్. కళ్యాణ్, జియా శర్మ, ప్రియదర్శి, కమల్ కామరాజు, సంజయ్ స్వరూప్, సీనియర్ కాంచనలు ఇతర పాత్రలలో కనిపించనున్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







