కతర్ పై చర్చించేందుకు అరబ్ దేశాలు బహ్రెయిన్ లో సమావేశం కానున్నాయి
- July 30, 2017
కతర్ పై నిషేధంపై తాజా పరిణామాలను చర్చించేందుకు సౌదీ అరేబియా, ఈజిప్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ మనామలో సమావేశం కానున్నాయి. ఈజిప్టు విదేశాంగ మంత్రి శనివారం మాట్లాడుతూ ఈ రెండు రోజుల సమావేశంలో నాలుగు అరబ్ దేశాలు కతర్ డిమాండ్లు తెల్సుకోవడం, తమ తమ దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం నిలువరించే యత్నం చేయనున్నాయి. ఈజిప్టు చేసిన ప్రకటన ప్రకారం కతర్ 18 గ్రూపులు మరియు వారి తీవ్రవాద జాబితాలతో కతర్ అనుసంధానించబడిన వ్యక్తులతో జోడించబడి ఉన్నట్లు గతవారం పేర్కొంది. కతర్ తో తమకు ఉన్న దీర్ఘకాలం ముస్లిం సోదర సంబంధాలు ఆయా కారణాలచే విచ్ఛిన్నం కాబడిందని తెలిపారు. నాలుగు ప్రభుత్వాలచే ఆయా తీవ్రవాద గ్రూపుగా నిషేధించబడింది. వారు అల్ -జజీర టీవీ ప్రసారాలను మరియు టర్కిష్ సైనిక స్థావరాన్ని మూసివేయాలని డిమాండ్ చేశారు మరియు ఈ ప్రాంతంలో సౌదీ నేతృత్వంలోని పాలసీ ప్రత్యేకంగా ఇరాన్ వైపుకు కొనసాగించాలని తెలిపారు. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ దౌత్య అధికారి ఫెడెరికే మోఘేరిని తో చర్చలు తరువాత మంత్రి సామెహ్ షౌకృ మాట్లాడుతూ నాలుగు ప్రభుత్వాలు కతర్ తో వివాదంపై రాజీకి అంగీకరించాలి అని హెచ్చరించారు. అయితే "మేము ఏ విధమైన తీవ్రవాద మద్దతుదారులతో రాజీపడలేము, లేదా అదేవిధంగా మేమంతా చర్చల రూపంలోకి రాలేమని శౌక్రీ విలేకరుల సమావేశంలో తెలిపారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







