జర్మనీ నైట్‌క్లబ్‌లో కాల్పులు, ఇద్దరు మృతి
- July 30, 2017
జర్మనీలో కాన్స్టాంజ్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థాని గ్రే నైట్‌క్లబ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లబ్‌ను చుట్టుముట్టారు. అప్పటికే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన దుండగుడిపై ఎదురుకాల్పులు జరిపారు. దీంతో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. దుండగుడు సహా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే కాల్పుల వెనుక కారణాలు తెలియరాలేదు. ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతమంతా ముమ్మర తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







