భారీగా అమ్ముడుపోయిన పవన్-త్రివిక్రమ్ మూవీ శాటిలైట్ రైట్స్
- July 30, 2017
జల్సా , అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో మరో మూవీ రాబోతున్న సంగతి తెల్సిందే..ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొనిన్నాయి. ఇప్పటికే అన్ని ఏరియాల్లో సినిమా బిజినెస్ భారీ లెవల్లో జరుగుతున్నట్లు సమాచారం.
తాజాగా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ రికార్డు అమౌంట్ కు డీల్ అయ్యినట్లు సమాచారం . ప్రముఖ ఛానల్ జెమినీ టివి తెలుగు వర్షన్ శాటిలైట్ హక్కులను భారీస్థాయిలో రూ 21 కోట్లకు సొంతం చేసుకుంది. తెలుగు శాటిలైట్ రైట్స్ విషయంలో ఇది నాన్ బాహుబలి రికార్డ్. బాహుబలి రెండు భాగాలను కలిపి మాటివి దాదాపు 30 కోట్లకు సొంతం చేసుకుంది. కాగా పవన్, త్రివిక్రమ్ ల చిత్ర హిందీ శాటిలైట్ హక్కులు కూడా భారీ మొతానికి అమ్ముడయ్యాయి. హిందీ హక్కులు రూ 11 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. పవన్ కు జోడిగా సురేష్ కీర్తి , అను లు నటిస్తున్నారు. అనిరుద్దీన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







