నాగచైతన్య నటిస్తున్న యుద్ధం శరణం టీజర్
- August 01, 2017
అక్కినేని వారసుడు నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ యుద్ధం శరణం. ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి వరుస హిట్స్ తో తెరకెతున్న ఈసినిమాకు కృష్ణ అర్వి మరిముత్తు దర్శకుడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ తోఆకట్టుకున్న యుద్ధం శరణం టీం తాజా ఇంట్రస్టింగ్ టీజర్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాతో చైతూ మరోసారి మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు.
ఫ్యామిలీ శ్రీకాంత్ ఈ మూవీలో పూర్తి స్థాయి విలన్‌గా నటిస్తున్నాడు. చైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గానటిస్తున్న ఈ సినిమాలో రావు రమేశ్, రేవతి, మురళీ శర్మ ప్రదాన పాత్రలు పోషిస్తున్నారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా రాజమౌళి తనయుడు కార్తీకేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







