ఓ యాడ్ కోసం 5 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన హీరోయిన్ నయన తార
- August 01, 2017
దక్షిణాది స్టార్ హీరోయిన్ నయన తార అత్యధిక రెమ్యూనరేషన్ అందుకొంటున్న హీరోయిన్.. తెలుగు, తమిళంలో వరస సినిమాలతో హిట్స్ కెరీర్ లో జోరు మీదున్నది.. ఈ అమ్మడి నటనకు అభిమానులతో పాటు.. సినీ ప్రేక్షకులు ఫిదా.. దీంతో ఎప్పుడు నయన్ కెరీరే లో బిజీ బిజీగానే ఉంటుంది.. అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి.. నయన్ పెట్టిన కండిషన్స్ అంగీకరించి మరీ తమ సినిమాల్లో దర్శకనిర్మాతలు నటింపజేసుకొంటారు.. కాగా నయన్ తగా రెండు రోజుల యాడ్ చిత్రీకరణ కోసం ఏకంగా రూ.5 కోట్లను డిమాండ్ చేసి వార్తల్లో నిలిచింది.. ప్రస్తుతం నయనతార తమిళ సినిమాల్లో బిజీగా ఉన్నది.. దీంతో ఓ యాడ్ లో నటించండానికి నయన్ ని ఓ కమర్షియన్ యాడ్ కోసం ఓ సంస్థ సంప్రదించగా.. ఏకంగా రూ.5 కోట్లు రెమ్యునరేషన్ ని డిమాండ్ చేయగా... సదరు యాడ్ సంస్థ కూడా ఒకే చెప్పిందట..
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







