మాదేష్ వరల్డ్ సమ్మర్ సర్‌ప్రైజ్
- August 03, 2017
దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర బిగ్గెస్ట్ ఔట్ డోర్ ఎంటర్‌టైన్‌మెంట్ థీమ్ పార్క్‌లో మాధేష్ వరల్డ్ సమ్మర్ సర్‌ప్రైజెస్‌తో సరికొత్తగా వినియోగదారుల్ని అలరించనుంది. ఈ సమ్మర్ బజార్‌లో పెద్ద సంఖ్యలో ఇంటర్నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్, టాయ్స్, బేబీ ఐటమ్స్, లోకల్ ఇంటర్నేషనల్ ఫుడ్స్ సహా అనేక ఆకర్షణీయమైన ప్రోడక్ట్స్ వినియోగదారుల కోసం సిద్ధంగా ఉన్నాయి. మాదేష్ వరల్డ్, సమ్మర్ బిగ్ బజార్ హాల్ నెంబర్ 7లో సందర్శకుల కోసం కొలువుదీరాయి. 8 వారాలపాటు ఈ షాపింగ్ వినియోగదారుల్ని అలరించనుంది. ప్రత్యేకమైన షాపింగ్ అనుభూతి షాపింగ్ ప్రియులకు కల్గించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చైనా, గ్రీస్, టర్కీ, ఇటలీ, మలేసియా, థాయ్‌లాండ్, ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, యెమెన్ సహా పలు దేశాలకు చెందిన ఉత్పత్తులు ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ప్రవేశం ఉచితం. అత్యద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు ఈ ఎగ్జిబిషన్‌లో వినియోగదారులకోసం సిద్ధంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







