ఆస్ట్రియాలో పర్వతంపై కూలిన హెలికాప్టర్
- August 04, 2017
ఆస్ట్రియాలో ఓ పర్వతంపై చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడడానికి వెళ్లిన హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. గ్రాస్గ్లోక్నర్ పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్లిన వారిలో ఓ వ్యక్తి గుండె సమస్యతో బాధపడ్డాడు. అతన్ని కాపడడానికి రెస్క్యూటీమ్ హెలికాప్టర్లో వెళ్లింది. సురక్షితంగా ఆయన్ను హెలికాప్టర్లోకి ఎక్కించిన తర్వాత.. ఒక్కసారిగా గాలులు వేగంగా వీశాయి. దీంతో.. హెలికాప్టర్ అదుపు తప్పి క్రాష్ అయ్యింది. అయితే.. ఈ ప్రమాదం నుంచి.. పైలెట్, పారామెడికో పర్సన్, రోగి చిన్న పాటి గాయాలతో బయటపడ్డారు. హెలికాప్టర్ గనక కొద్దిగా పక్కన కూలి ఉంటే పెద్ద లోయలో పడిపోయేదే.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







