నక్షత్రం సినిమాకి రెజీనా, ప్రగ్యా గ్లామరే స్పెషల్ ఎట్రాక్షన్
- August 04, 2017
నక్షత్రం....క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమా ఇది. యంగ్ హీరోలు సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్,... అలాగే హాట్ బ్యూటీస్ రెజీనా, ప్రగ్యా జైశ్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. దీంతో నక్షత్రం మినీ మల్టిస్టారర్ మూవీలా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. అందుకే మంచి ఎక్స్ పెక్టేషన్స్ తో, ఈ సినిమా రేపు రిలీజ్ అవుతోంది.
నక్షత్రం మూవీ పోలీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత పోలీసుల మీద గౌరవం మరింత పెరుగుతుందంటోంది నక్షత్రం టీమ్. మాస్ ఎలిమెంట్స్ తో పాటు, నటీ నటుల పెర్ఫార్మెన్స్ ఆకట్టుకబోతుంది. ఇక రెజీనా, ప్రగ్యాల గ్లామర్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్. ఆల్ రెడీ ధియేట్రికల్ ట్రైలర్ సినిమాపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగేలా చేసింది. మరి నక్షత్రంతో కృష్ణవంశీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







