షార్జాలో లారీ డ్రైవర్ సజీవ దహనం
- August 06, 2017
షార్జా: షార్జా వైపు వెళ్ళే ఎమిరేట్స్ రోడ్డుపై ఓ లారీ తగలబడిపోయిన ఘటనలో డ్రైవర్ అదే వాహనంలో మంటల మధ్య సజీవ దహనమయ్యాడని శనివారం పోలీసులు తెలిపారు. షార్జా పోలీస్ ట్రాఫిక్ అవగాహన శాఖ డైరెక్టర్ మేజర్ అబ్దుల్ రహ్మాన్ ఖటర్ మాట్లాడుతూ, శనివారం ఉదయం 4 గంటల సమయంలో భారీ వాహనాలు తగలబడుతున్నట్లు తమకు సమాచారం అందిందిని తెలిసిందని దాంతో అప్రమత్తం చేశారు. అల్ రహ్మాన్యా వద్ద వెలుపలికి వెళ్ళే మార్గంలో ఎమిరేట్స్ రహదారిపై ఆ సంఘటన జరిగింది. భారీ వాహనంలో దహనమయ్యే రసాయన పదార్థాలు తరలిస్తున్నారు. లారీ కదులుతున్న సమయంలోనే అగ్ని రాజుకోని ఉందని కొంత దూరం ఆ వాహనం ప్రయాణించేసరికి మంటలు పూర్తిగా చుట్టుముట్టి డ్రైవర్ బతికి ఉండగానే తగలబడిపోయేలా చేసిందని మేజర్ ఖతర్ చెప్పారు. అగ్నిమాపకదళ సిబ్బంది ప్రమాద సన్నివేశం వెళ్లి మంటలను నియంత్రణలో పెట్టారు. ఈ మార్గంలో నిలిచిపోయిన ట్రాఫిక్ ను అల్ క్వైన్ ద్వారా మొహమ్మద్ బిన్ జాయెద్ రహదారికి మళ్ళించబడిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









