రొయ్యలు తింటున్నారా
- August 06, 2017
రొయ్యల్లోని సెలీనియమ్ క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ గుండె రక్త నాళాల్లో పూడికలు రానివ్వదు. రక్తసరఫరాకు అడ్డుపడే కొవ్వును తొలగిస్తుంది. దీంతో రక్తసరఫరా సాఫీగా సాగుతుంది. పళ్లు, ఎముకలు బలవర్ధకంగా ఉండేందుకు కాల్షియం అవసరం. రొయ్యల ద్వారా ఆ శక్తి లభిస్తుంది. చర్మకాంతికి తోడ్పడే ‘విటమిన్ ఇ’, విటమిన్ బి 12 లభిస్తాయి. శరీరనిర్మాణ కణాల అభివృద్ధికి ఉపకరించే సత్తువ కూడా రొయ్యలతో వస్తుంది. రొయ్యల్లో తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఒక పెద్ద రొయ్యతో రెండు గ్రాముల కొవ్వు, ముప్పయి గ్రాముల ప్రొటీన్, 125 మిల్లీగ్రాముల ఖనిజాలు లభిస్తాయి. రొయ్యలు రుచికరంగా ఉంటాయి కదాని.. ఎక్కువ నూనెతో వేయించిన వేపుళ్లను తినకూడదు. తక్కువ నూనె వాడి చేసిన కూరలు, వేపుళ్లను తినొచ్చు. మోతాదుకు మించి తినొద్దు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







