4 కిలోల షాబుతో డ్రగ్‌ డీలర్‌ అరెస్ట్‌

- August 07, 2017 , by Maagulf
4 కిలోల షాబుతో డ్రగ్‌ డీలర్‌ అరెస్ట్‌

డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ డిసిజిడి అధికారులు, ఓ వ్యక్తిని డ్రగ్స్‌ డీలర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 4 కిలోల షాబు (మెథామ్‌ఫెటమైన్‌)ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. షాబు తయారు చేస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులు నిందితుడ్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. షాబు తయారు చేసేందుకు ఓ కెమికల్‌ని వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com