బంపర్ ఆఫర్- గౌతమ్ మీనన్ సినిమాలో సందీప్ కిషన్
- August 08, 2017
ప్రస్థానం సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టిన సందీప్ కిషన్ వరస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.. కాగా తాజాగా మరో బంపర్ ఆఫర్ ను అందుకొన్నాడు.. ప్రముఖ దర్శకుడు నిర్మాత గౌతమ్ మీనన్ సినిమాలో సందీప్ కిషన్ నటిస్తున్న గౌతమ్ మీనన్.. కార్తీక్ నరేన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నాడు. కాగా సందీప్ కిషన్ హీరో గౌతమ్ మీనన్ తన దర్శకత్వంలో మరో సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్క నున్న ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్ కు టర్న్ పాయింగ్ అవుతుందని టాక్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







