యూపీలో డిగ్రీ చదివిన ముస్లిం యువతులకు సర్కార్ గిప్ట్
- August 08, 2017
దేశంలో బాలికల చదువును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రధాని నేతృత్వంలోని యూపీ సర్కార్ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది. డిగ్రీ పూర్తిచేసిన ముస్లిం యువతులకు 'షాదీ షగున్' పేరిట పెళ్లి కానుకగా రూ.50 వేలను అందించాలని నిర్ణయించింది. మౌలానా అజాద్ ఎడ్యుకేషన్ (ఎంఏఎఫ్ఈ) స్కాలర్ షిప్లను పొంది విద్యను అభ్యసిస్తున్న ప్రతి ముస్లిం బాలికా ఈ పథకానికి అర్హురాలని అధికారులు తెలిపారు. కాగా ముస్లిం మహిళల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించే దిశగా 90 శాతానికి పైగా బాలికలకు ఈ సంస్థ ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రస్తుతం ఇంటర్ చదివే బాలికలకు రూ.12వేలు స్కాలర్ షిప్ని అందిస్తోంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







