ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి

- October 22, 2015 , by Maagulf
ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి

అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. సభా వేదికపైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేశారు. బాలకృష్ణ అభిమానుల కేరింతలతో సభా ప్రాంగణం మార్మోగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com