యూఏఈ లో రెండు బాషలలో త్వరలో రసీదులు
- August 09, 2017
మీనెలవారీ సరుకుల బిల్లుల్లో మార్పును చూడడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే వారు ఇకపై ఇంగ్లీష్ బాషలోనే బిల్లులు రాయబడవు. 2018 నాటికి అన్ని దుకాణాలు మరియు రిటైలర్లు ఇంగ్లీష్ భాషతో పాటు అరబిక్ భాషని జోడించాలని ఆర్థిక వ్యవస్థ మంత్రిత్వ శాఖ ప్రకటించారు. ఆర్ధిక మంత్రిత్వశాఖలో వినియోగదారుల రక్షణ విభాగం డైరెక్టర్ హషిమ్ అల్ నౌమిమి ఈ సందర్భంగా మాట్లాడుతూ,2013 లో ఈ ప్రాజెక్టు అమలు చేయాలని సూచించినప్పటికీ అందుకు స్పందనగా కేవలం 80 శాతం సంస్థలు మాత్రమే చొరవ చూపుతున్నట్లు ఆయన అన్నారు. రెండు బాషలలో బిల్లులను సంవత్సరాంతానికి అన్ని దుకాణాలు తప్పనిసరిగా మార్పు చెందాలని ఆయన తెలిపారు. వచ్చే ఏడాదికి తప్పనిసరిగా మంత్రిత్వశాఖ రూపొందించిన నియమావళిని అనుసరించాల్సి ఉంది.వినియోగదారులు ఎవరైనా తమకు దుకాణదారులు ఇచ్చే రశీదుల్లోని భాషను అర్థం చేసుకోలేకపోయినట్లు వినియోగదారుల నుండి ఒకవేళ ఫిర్యాదులను స్వీకరించిన తరువాత మంత్రిత్వ శాఖ ఆరిపై చర్యలు అమలు చేయనుంది. షాపులు మరియు రెస్టారెంట్లు వివిధ జాతీయతల ప్రజలను నియమించదడ తో , అరబిక్ మాట్లాడే వినియోగదారులతో ఆంగ్లంలో మాట్లాడి కొందరు ఉద్యోగులచే తప్పుదారి పట్టిస్తున్నారని అది అర్థం చేసుకోవటానికి స్థానికులకు కష్టమైపోతుందని అల్ న్యూమిమి వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







