సాయిధరమ్ తేజ కొత్త సినిమా వినాయక్ డైరెక్షన్లో
- August 09, 2017
దాదాపు ఎనిమిది నెలల తర్వాత డైరెక్టర్ వీవీ వినాయక్ లైమ్ లైట్లోకి వచ్చేశాడు. సాయిధరమ్ తేజతో కొత్త ప్రాజెక్ట్‌కి ప్లాన్ చేశాడు ఆయన. అందుకు సంబంధించి పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి.
ఆ తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్లిన వినాయక్, ధరమ్ తేజలు మెగాస్టార్ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆకుల శివ దీనికి స్టోరీ రెడీ చేయగా, పరుచూరి బ్రదర్స్, సత్యానంద్‌లు స్క్రీన్ ప్లే అందించనున్నారు.
ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఈ చిత్రానికి 'ఇంటలిజెంట్' అనే టైటిల్‌ను ఫిల్మ్‌ఛాంబర్‌లో రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది. వరస ప్లాప్లను ఎదుర్కొన్న సాయికి, వీవీ వినాయక్ ప్రాజెక్ట్‌తోనైనా గట్టెక్కుతాడేమో చూడాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







