ఉత్తర కతార్ లోని అల్-ఖోర్ లో 500 పడకల ఆసుపత్రి
- October 22, 2015
కతార్, అల్ ఖోర్ లో 3.6 బిలియన్ల స్టేట్-ఆఫ్-ద-ఆర్ట్ ఆసుపత్రి, ఉత్తర కతార్ లోని అల్-ఖోర్ లో 3.6 బిలియన్ కటాట్ రియాల్ ల విలువ గల అత్యాధునిక 500 పడకల ఆసుపత్రి 2017 సంవత్సరం మధ్యలో ప్రారంభం కానున్నట్టు ప్రజా ప్రతినిధులు మరియు సంఘసభ్యుల సహకారంతో మునిసిపాలిటీ మరియు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి సహకారంతో అల్ ఖోర్ స్పోర్ట్స్ క్లబ్ వద్ద నిర్వహించిన ఒక సమావేశంలో ప్రకటించారు. ఆపరేషన్ థియేటర్లు, అత్యవసర వైద్య కేంద్రం, ఇతర వైద్య శాలలు వంటి అనేక ఇతర సౌకర్యాలతో కూడిన ఈ భవనం, రానున్న మరి రెండు సంవత్సరాలలో ఒక అతిపెద్ద ఆరోగ్య కేంద్రంగా ఇంకా అనేక పాఠశాల భవనాలకు నెలవుగా మారనుంది. ఈ కార్యక్రమంలో అల్ ఖోర్ మరియు అల్ తాకీరా ల సెంట్రల్ మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు, వ్యాపార సంస్థల ప్రతినిధులు, ఈ ప్రాంతం లోని పాఠశాలలు మరియు గృహ నివాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







