ప్రధాని మోదీతో హీరో కృష్ణంరాజు దంపతుల భేటీ

- August 10, 2017 , by Maagulf
ప్రధాని మోదీతో హీరో కృష్ణంరాజు దంపతుల భేటీ

 ప్రధాని మోదీతో ప్రముఖ సినీనటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు గురువారం పార్లమెంటులో భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల అనంతరం గవర్నర్ల నియామకం ఉంటుందన్న ఊహాగానాల నడుమ మోదీతో కృష్ణంరాజు దంపతుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే తాము కేవలం మర్యాదపూర్వకంగానే కలిశామని, ఆయనతో రాజకీయాలేమీ మాట్లాడలేదని కృష్ణంరాజు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com