ఉపరాష్ట్రపతిగా మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం
- August 10, 2017
భారత ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతిభవన్లోని దర్బార్ హాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్రమంత్రులు, ఎన్డీయే ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా, భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ తదితరులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యనాయుడు విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై గెలుపొందిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







