హైదరాబాద్ లో బాంబు పేలుడు
- August 14, 2017
హైదరాబాద్ నగరంలోని మియాపూర్ న్యూకాలనీ ఓంకార్ నగర్ డంపింగ్ యార్డులో సోమవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి సమీపంలోనే గడ్డి మేస్తున్న గేదె తల తెగిపడింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో సమీప ప్రాంతాల్లో నివాసముంటున్న వారు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న మియాపూర్ ఏసీపీ, సీఐ హరిశ్చంద్రారెడ్డి, క్లూస్ టీమ్ సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







