స్వాతంత్రదినోత్సవ సందర్భంగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేసీఆర్
- August 14, 2017
స్వాతంత్య్ర దినోత్సవాల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు శుభవార్త అందించారు.త్వరలో 84,877 ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భవిస్తే లక్ష ఉద్యోగాలు సిద్ధిస్తాయని ఉద్యమ సమయంలో చెప్పామని ఇప్పుడు దాన్ని నెరవేర్చనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రస్తుతం 1,12,536 ఉద్యోగాలను భర్తీ చేస్తోందని.. వాటిలో ఇప్పటికే 27,660 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ఏడాదే నియామకం చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పారు. తమ ప్రయత్నాలకు విఘాతం కలిగించేందుకు ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని.. ప్రజల ఆశీస్సులతో వాటిని అధిగమించి ముందుకు వెళ్తామన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







