రానున్న 24గంటలో తెలంగాణలో భారీ వర్షాలు
- August 15, 2017
తెలంగాణవ్యాప్తంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు విస్తారంగావర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో పశ్చిమ ప్రాంతంనుంచి కోస్తా జిల్లాల వరకు వ్యాపించిఉంది. మరో ఉపరితల ద్రోణి కోస్తా, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు వ్యాపించి ఉంది. వీటి ప్రభావం తెలంగాణపైన ఉంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో 543 చోట్ల వర్షాలు కురిశాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







