అక్రమ వలస యాత్రీకులపై 10 ఏళ్ళ బ్యాన్
- August 15, 2017
వలస యాత్రీకులు అక్రమంగా మక్కాలో హజ్ కోసం ప్రయత్నిస్తే, అలాంటివారిని డిపోర్ట్ చేయడమే కాకుండా, పదేళ్ళపాటు వారిపై బ్యాన్ కూడా విధించబడ్తుందని ఇంటీరియర్ మినిస్ట్రీ పబ్లిక్ సెక్యూరిటీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. హజ్ కోసం వచ్చేవారు ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందనీ, ఆ తర్వాతే మక్కాలో ప్రవేశించాలని అధికారులు స్పష్టం చేశారు. సరైన అనుమతులు లేకపోతే, అలాంటివారికి మక్కాలోకి ప్రవేశం ఉండదని తేల్చి చెప్పారు అధికారులు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







