66 డిగ్రీల వేడి: పెంపుడు జంతువులు జాగ్రత్త
- August 15, 2017
అరేబియన్ గల్ఫ్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. 51 డిగ్రీల ఉష్ణోగ్రతకు తోడు, హ్యుమిడిటీ కారణంగా వేడి తీవ్రత 66 డిగ్రీల భావన కలగజేస్తోంది. ఈ కారణంగా పెంపుడు జంతువులు తీవ్ర అనారోగ్యం బారిన పడి, ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెటరినరీ అడ్వయిజర్, అమెరికన్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ ఎస్‌పిసిఎ డాక్టర్ లైలా మిల్లర్ మాట్లాడుతూ, మనుషుల్లా డాగ్స్ మరి క్యాట్స్ ఉష్ణోగ్రతల్ని శరీరం నుంచి బయటకు పంపలేవని, వేడి తీవ్రత కారణంగా హీట్‌స్ట్రోక్‌కి గురవడం, క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోవడం కూడా జరగొచ్చని తెలిపారు. పోర్టబుల్ ఎవరాపరేటివ్ కూలర్స్ ద్వారా జంతువులకు సంరక్షణ కల్పించవచ్చునని నిపుణులు సూచించడం జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య పెట్స్ బయటకు రాకుండా చూసుకోవాలని వారు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







