అక్రమ వలస యాత్రీకులపై 10 ఏళ్ళ బ్యాన్‌

- August 15, 2017 , by Maagulf
అక్రమ వలస యాత్రీకులపై 10 ఏళ్ళ బ్యాన్‌

వలస యాత్రీకులు అక్రమంగా మక్కాలో హజ్‌ కోసం ప్రయత్నిస్తే, అలాంటివారిని డిపోర్ట్‌ చేయడమే కాకుండా, పదేళ్ళపాటు వారిపై బ్యాన్‌ కూడా విధించబడ్తుందని ఇంటీరియర్‌ మినిస్ట్రీ పబ్లిక్‌ సెక్యూరిటీ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. హజ్‌ కోసం వచ్చేవారు ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందనీ, ఆ తర్వాతే మక్కాలో ప్రవేశించాలని అధికారులు స్పష్టం చేశారు. సరైన అనుమతులు లేకపోతే, అలాంటివారికి మక్కాలోకి ప్రవేశం ఉండదని తేల్చి చెప్పారు అధికారులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com