న్యూ షార్జా రోడ్డుపై వేగనియంత్రణ
- August 15, 2017
షార్జాలో కల్బా మీదుగా సాగే కొత్త రోడ్డుపై స్పీడ్ లిమిట్‌ని షార్జా పోలీసులు ప్రకటించారు. చిన్న వాహనాలకి గరిష్ట వేగం 80 కిలోమీటర్లుగా, హెవీ వెహికిల్స్, ట్రక్స్‌కి 60 కిలోమీటర్ల వేగం గరిష్టంగా నిర్ధారించారు. వాహనదారులు రోడ్డుపై తగిన వేగంతో ప్రయాణించాలనీ, వేగ నియంత్రణ పాటించడం ద్వారా ప్రమాదాల నియంత్రణకు సహకరించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనల్ని అరికట్టేందుకోసం ఎక్కడిక్కడ ట్రాఫిక్ పెట్రోల్స్‌ని ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో వైద్య సహాయం అందించేందుకు అంబులెన్స్‌లనూ వినియోగిస్తున్నారు. అతి వేగం ప్రమాదాలకు ముఖ్య కారణమని, ఈ విషయాన్ని వాహనదారులు దృష్టిలో పెట్టుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







