ఇండిపెండెన్స్ డే బంపర్ రాఫిల్
- August 15, 2017
భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఇద్దరు వ్యక్తులకు బంపర్ రఫాలే డ్రాలో విజయం వరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ కాంకోర్స్ డి వద్ద జరిగిన కార్యక్రమంలో విజేతల్ని ప్రకటించడం జరిగింది. ఉబాయ్లో నివసిస్తున్న బ్రోన్విన్ ఎస్ మున్స్ అనే వ్యక్తి 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నారు. మరో విజేత తోమోయుకి కవానా. జపాన్‌కి చెందిన కువానా ఈ రఫాలేలో విజయం సాధించడం ద్వారా ఈ తరహా బహుమతి గెల్చుకున్న తొలి జపనీయుడిగా రికార్డులకెక్కారు. 36 ఏళ్ళ పాకిస్తానీ జాతీయుడు ముజామ్మి ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ని గెలుచుకున్నారు. మరో భారతీయుడు జహీర్ ఎ అషారికాండి బిఎండబ్ల్యు 1000 ఆర్ మోటర్‌బైక్‌ని గెలుచుకున్నారు. విజేతల్ని నిర్వాహకులు అభినందించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







