ఇండిపెండెన్స్‌ డే బంపర్‌ రాఫిల్

- August 15, 2017 , by Maagulf
ఇండిపెండెన్స్‌ డే బంపర్‌ రాఫిల్

భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఇద్దరు వ్యక్తులకు బంపర్‌ రఫాలే డ్రాలో విజయం వరించింది. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ కాంకోర్స్‌ డి వద్ద జరిగిన కార్యక్రమంలో విజేతల్ని ప్రకటించడం జరిగింది. ఉబాయ్‌లో నివసిస్తున్న బ్రోన్విన్‌ ఎస్‌ మున్స్‌ అనే వ్యక్తి 1 మిలియన్‌ డాలర్లు గెలుచుకున్నారు. మరో విజేత తోమోయుకి కవానా. జపాన్‌కి చెందిన కువానా ఈ రఫాలేలో విజయం సాధించడం ద్వారా ఈ తరహా బహుమతి గెల్చుకున్న తొలి జపనీయుడిగా రికార్డులకెక్కారు. 36 ఏళ్ళ పాకిస్తానీ జాతీయుడు ముజామ్మి ఆస్టన్‌ మార్టిన్‌ ర్యాపిడ్‌ని గెలుచుకున్నారు. మరో భారతీయుడు జహీర్‌ ఎ అషారికాండి బిఎండబ్ల్యు 1000 ఆర్‌ మోటర్‌బైక్‌ని గెలుచుకున్నారు. విజేతల్ని నిర్వాహకులు అభినందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com