సెప్టెంబర్‌లో రానున్న అల్లరి నరేష్ 'మేడమీద అబ్బాయి'
- August 16, 2017
కామెడీ ఎంటరైట్మెంట్ హీరో అల్లరి నరేష్ గ్యాప్ తీసుకోని నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ అయిన ఈ ఫిల్మ్‌ను జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ సరసన హీరోయిన్గా నిఖిల విమల్ చేస్తోంది. సున్నితమైన కథతో డైరెక్టర్ జి.ప్రజిత్ ఈ సినిమాను తెరకెక్కించారు. చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. కాగా ఈ చిత్రంలోని పాటలను అతి త్వరలో విడుదల చేసి సెప్టెంబరు మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







