వాట్స్అప్, స్కైప్ ఊరెడూతో ఉచితం
- October 23, 2015
వాట్స్అప్, స్కైప్ ఊరెడూతో ఉచితం: మరి మిగిలిన వారు? కువైట్ లోని మొబైల్ మొబైల్ ఆపరేటర్ ఊరెడూవారు, స్థానిక వినియోగదారులకు వాట్స్అప్, స్కైప్ లాంటివాటిని ఉచితంగా అందించడం ద్వారా, తన సమీప ప్రత్యర్ధి వివా ప్రవేశానంతరం కాస్త చలించిన తన స్థానాన్ని మార్కెట్లో పదిలపర్చుకోవడానికి పావులు కదుపుతున్నారు. కువైట్లో, వినియోగదారులు తమ డాటా మీద వినియోగించడం ఎక్కువని, వారిని ఆకట్టుకోవడంపైనే విజయం ఆధారపడి ఉంటుందని, ఊరెడూ కువైట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హాని ఎల్-కుఖూన్ విశ్లేషించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







