అబుధాబీ ఫాక్టరీ పేలుడు ఘటనలో 11 మందికి గాయాలు
- October 23, 2015
అబుధాబీ ఫాక్టరీ పేలుడు ఘటనలో 11 మందికి గాయాలు గురువారం రాత్రి 2 గంటలకు అబుధాబీ, ముస్సఫా పారిశ్రామిక ప్రాంతాన్ని కుడిపీవేసిన దిగల్ఫ్ పైపింగ్ కంపెనీ పేలుడు ఘటనలో పదకొండు మంది గాయపడగా, వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలం చుట్టూ 500 మీటర్ల మేర రక్షణ వలయాన్ని ఏర్పర్చారు. ఘటనకు కచ్చితమైన కారణం తెలియారణప్పటికీ, పోలీసుల విచారణ కొనసాగుతోంది అని కంపెనీ భద్రతా పర్యవేక్షకుడు గౌతమ్ కుమార్ తెలిపారు. ఐతే, ఫాక్టరీలో కార్బన్ మోనా క్సైడ్ అధికంగా విడుదలవడం వలన జరిగిందని ప్రత్యక్ష సాక్షుల కధనం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







