ముగ్గురు టెలికాం ఆపరేటర్స్పై ఆంక్షలు
- October 23, 2015
ముగ్గురు టెలికాం ఆపరేటర్స్పై ఆంక్షలు విధించిన బహ్రైన్ బహ్రైన్ టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ (తర ), తమ అనుమతి లేకుండా, లైసెన్స్ నిబంధనలకు వినియోగదారులపై స్కైప్, ఫేస్ టైమ్ వంటి సేవల వినియోగం కోసం అదనంగా రుసుము వసూలు చేసినందుకు మూడు మొబైల్ ఆపరేటర్స్ మీద "అత్యవసర ఆంక్షలు" విధించింది. ఈ విషయమై సంస్థ జనరల్ డైరక్టర్ మొహమెద్ బుబాషైత్ మాట్లాడుతూ, రాజ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడం తమ బాధ్యత అని, సదరు ఆపరేటర్లు నియమా నిబంధనలు పాటించేలా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







