మార్గంలో ఇక ట్రాఫిక్ లైట్లు మెరుస్తూ కనబడనున్నాయి
- August 17, 2017
రాజ్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ త్వరలోనే ఐదు సార్లు వెలిగి ఆరుతూ వాహనకారులను హెచ్చరించడానికి వాటి రంగును మార్చడానికి సర్దుబాటు చేయబడతాయి, ఈ చర్యను ఎంపీ మొహమ్మద్ అల్ మరాఫీ ప్రతిపాదించగా ప్రధాన మంత్రి శ్రీశ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ క్యాబినెట్ సమావేశంలో అల్ ఖలీఫా. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ సర్దుబాటు ,నవీకరించడంకు ఆమోదం తెలిపి మార్పునకు అంగీకరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఎరుపు రంగు నుంచి పచ్చని రంగులోకి మార్ ముందు అనేక సార్లు " మిణుకు మిణుకు " ( బ్లింక్ ) రాజ్యంలోని వివిద కూడళ్ళ వద్ద ప్రమాదాలు మరియు ఉల్లంఘనలను తగ్గించటానికి అల్ మరాఫీ ప్రతిపాదించిన నిర్ణయం పలు అనుకూల ఫలితాలు ఇవ్వనున్నాయి. ప్రతినిధుల సభలో హ్యూమన్ రైట్స్ కమిటీకి నాయకత్వం వహించే ఎంపీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఆధునీకరించేంచిన ట్రాఫిక్ లైట్లు ఐదు రంగులను కల్గి ఉంటుంది. ఆకుపచ్చ నుండి పసుపు మరియు ఎరుపు రంగు మారగానే డ్రైవర్లు వెంటనే తమ వాహనాలను ఆపడానికి అప్రమత్తం చేయడానికి దోహదపడనుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







