రెండ్రోజులపాటు రోడ్డు మూసివేత
- August 17, 2017
పబ్లిక్ వర్క్స్ అథారిటీ రెండ్రోజులపాటు అల్ అయిన్ అబితబీబ్ స్ట్రీట్ - డి రింగ్ రోడ్ నుంచి సి రింగ్ రోడ్డు వైపు మార్గాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్‌తో కలిసి మూసివేతపై నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. రోడ్డు తాత్కాలిక మూసివేత కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ పోలీసులు సూచించిన మేరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో నెమ్మదిగా తమ వాహనాల్ని నడపాలని అధికారులు సూచించారు. వాహనదారులకు కలుగుతున్న ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితిని అర్థం చేసుకోవాలని అష్గల్ విజ్ఞప్తి చేసింది. ఆయా ప్రాంతాల్లో రోడ్డు పనుల నిమిత్తం ఈ తాత్కాలిక మూసివేతను అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







