వలసదారుల్లో మహిళలకంటే పురుషులు ఐదు రెట్లు ఎక్కువ
- August 17, 2017
కువైట్: కువైట్లో మహిళా వలసదారులతో పోల్చితే ఐదు రెట్లు ఎక్కువగా పురుష వలసదారులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం వలసదారుల్లో 68.32 శాతం పురుష వలసదారులు ఉంటే, మహిళల శాతం 13.33 మాత్రమే. సంఖ్యా పరంగా చూస్తే మహిళల సంఖ్య 854,619 కాగా, పురుషుల సంఖ్య 1,843,576. 2016లో మొత్తం 2,697,195 రెసిడెన్సీ పర్మిట్స్ మంజూరు చేశారు. 2016లో 68 శాతం రెసిడెన్సీ పర్మిట్స్ని మహిళా వలసదారులకు మంజూరు చేయడం జరిగింది. 2016లో మొత్తం వలసదారుల సంఖ్య 2,697,195కి చేరుకుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







