డిసెంబర్లో 'హైటెక్ కిల్లర్ ' రిలీజ్ కానున్నది
- August 18, 2017
బాలీవుడ్ లో మాఫియా మీద ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఇక తెలుగులో కూడా ఈ ట్రెండ్ స్టార్టైంది. మాఫియా గ్యాంగ్ ఏ దేశంలో ఉన్నా.. హైదరాబాద్ అడ్డాగా మారింది. ఈ నేపధ్యంలో ఇటీవలే కాలంలో జరిగిన యదార్ధ సంఘటన బేసు చేసుకోని తెరకెక్కుతున్న ఫిల్మ్ "హైటెక్ కిల్లర్ ".మాజీ "మిస్టర్ ఆంధ్ర" బల్వాన్ హీరోగా మౌనిక హీరోయినిగా వి వి వి దర్శకత్వంలో సోహ్రాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కుతన్న ఈ ఫిల్మ్ ప్యాచ్ వర్కు మినహా టాకీను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలో మూడు ఫైట్లు, ఆరు పాటలు ఉన్నట్లు చిత్రయూనీట్ తెలిపారు. ఈ సినిమా పాటలు దసరాకు రిలీజ్ చేసి డిసెంబర్ లో సినిమాను విడుదల చేసే సన్నహాల్లో ఉన్నట్లు చిత్రయూనీట్ తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







