మంచు మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' ట్రైలర్
- August 18, 2017
మంచు మనోజ్ లేటెస్ట్ మూవీ 'ఒక్కడు మిగిలాడు' ట్రైలర్ విడుదలైంది. భారతదేశంలో ఇంకా స్వతంత్ర పోరాటం జరుగుతూ ఉంటే అల్లూరి, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఏమని పిలిచుకునేవారు? తీవ్రవాదులనా? లేక దేశ భక్తులనా? అనే వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది. శ్రీలంకలో తమిళులు అనుభవించిన మానసిక క్షోభను కళ్లకు కట్టినట్లు చూపించినట్టు తెలుస్తోంది. ప్రపంచదేశాలు మనల్ని తీవ్రవాదులు అంటున్నాయి.. స్వేచ్ఛ కోసం సాయుధ పోరాటం తీవ్రవాదమైతే.. మనం తీవ్రవాదులమే అనే మరో డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అజయ్ ఆండ్రూస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీకాంత్, ఎస్ఎన్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. మనోజ్ ఇందులో డబుల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.స్వాతంత్ర్య సమరయోధుడికి, తీవ్రవాదికీ మధ్య తేడా చెప్పగలిగేది ఒక్కటే! మనం చూసే దృష్టి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







