మెగాస్టార్ చిరంజీవి సినిమాకి రాజమౌళి ప్రమోషన్
- August 19, 2017
మెగా ఫ్యామిలీకి, రాజమౌళీకి మధ్య గ్యాప్ ఉందంటూ వచ్చిన వార్తలకు ఫుల్స్టాప్ పడబోనుంది. చిరంజీవి సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీని ప్రమోట్ చేయడానికి రాజమౌళి రంగంలోకి దిగుతున్నాడు. చిరు బర్త్ డే నాడు ఈ సినిమా టైటిల్ లోగోని విడుదల చేయడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ను మహావీర్గా నిర్ణయించిన నేపథ్యంలో మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు షూటింగ్ ప్రారంభం కాకపోయినా ముందునుంచే హైప్ తీసుకువచ్చి మార్కెట్ చేసుకునే యోచనలో ఉంది చిత్ర యూనిట్. తెలుగులో బాహుబలి తరువాత అంతటి స్థాయిలో ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. సంగీత దర్శకుడిగా ఎ.ఆర్ రెహ్మాన్, హీరోయిన్గా నయన తార, మరో హీరోయిన్గా ఐశ్వర్యారాయ్ నటించబోతున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







