అగ్నిప్రమాదం: తృటిలో తప్పించుకున్న కుటుంబం
- August 19, 2017
ఓ కుటుంబం తృటిలో పెను అగ్నిప్రమాదం నుంచి తప్పించుకున్న ఘటన క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో చోటు చేసుకుంది. క్యాపిటల్ గవర్నరేట్‌లోని జిదాఫ్స్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి బహ్రెయినీ కుటుంబం తృటిలో తప్పించుకుంది. సంఘటన గురించి సమాచారం అందుకోగానే సివిల్ డిఫెన్స్ ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని, అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







