రూ. 50 కొత్త నోటు ప్రవేశ పెట్టనున్న RBI
- August 19, 2017
త్వరలో రిజర్వు బ్యాంకు నుంచి నీలి రంగులో 50 రూ.ల కొత్త నోటు రానుంది. మహాత్మాగాంధీ సిరీస్లో భాగంగా ఈ నోట్లను తీసుకురానున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ నోటు వెనుకవైపు హంపి రథాన్ని ముద్రించనున్నారు. నోటుకు రెండు వైపులా ఆంగ్లం, దేవనాగరి లిపిల్లో అక్షరాలు రాసి ఉంటాయి. ఇంకా అశోక స్తంభ చిహ్నం, వెనుకవైపు స్వచ్చ భారత్ చిహ్నంతో పాటు వివిధ భాషల్లో నోటు విలువలు ఉంటాయి. కొత్త నోట్లు చెలామణీలోకి వచ్చినా పాత నోట్లు కూడా చెల్లుబాటవుతాయని ఆర్బీ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







