స్పెయిన్ విషాదానికి సంఘీభావంగా ప్రదర్శన
- August 19, 2017
కతర్: స్పెయిన్ లో జరిగిన నరమేధానికి సంతాప సూచికగా కతర్ సంఘీభావం ప్రకటిస్తూ గుర్తుగా స్పెయిన్ కతర్ యొక్క మైలురాయి నిర్మాణాలుగా పిలవబడిన షెరటాన్ గ్రాండ్ దోహా రిసార్ట్ మరియు కన్వెన్షన్ హోటల్ మరియు ది టార్చ్ దోహా వద్ద స్పెయిన్ పతాకంతో పాటు స్పెయిన్ దుర్ఘటన చిత్రాలను కతర్ వాసులు సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. స్పెయిన్ లో బార్సిలోనా మరియు కేంబ్రిల్స్లో తీవ్రవాద దాడులలో శుక్రవారం14 మంది మరణించారు. పలువురిని ఉగ్రవాద వాహనం ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







