వ్యాట్ ఎఫెక్ట్: మోటార్ ప్రీమియమ్ల పెంపు
- August 20, 2017
యూఏఈలో మోటరిస్టులు ఇన్స్యూరెన్స్ బిల్లులను చెల్లించేందుకు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2018 నుంచి 5 శాతం వ్యాట్ అమల్లోకి తీసుకురానున్న దరిమిలా, ఈ ప్రభావం మోటరిస్టుల ఇన్స్యూరెన్స్ బిల్లుపైనా కనబడనుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కాకుండా మిగతా అన్ని ఇన్స్యూరెన్స్లూ వ్యాట్ పరిధిలోకి వస్తాయని ట్యాక్స్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. యూఏఈ ఇన్స్యూరెన్స్ అథారిటీ తాజాగా సవరించిన ప్రతిపాదనల నేపథ్యంలో ఇప్పటికే చాలావరకు వాహనదారులు ఇన్స్యూరెన్స్ కోసం ఎక్కువమొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ మొత్తం ఇంకా ఎక్కువగా పెరగనుంది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







