బిగ్‌బాస్ షో లో ముమైత్‌ఖాన్ హౌస్ అరెస్ట్
- August 21, 2017
ఎంట్రీలు, ఎగ్జిట్లు, ఎలిమినేషన్స్‌తో బిగ్‌బాస్ షో అందర్నీ ఆకట్టుకోకున్నా ఎంతో కొంత సందడి చేస్తోంది. కానీ, తారక్ వచ్చే వీకెండ్ ఎపిసోడ్స్ మినహా.. మిగతా ఎపిసోడ్స్ 'వీక్'గా వున్నాయని, రేటింగ్స్‌లో మేజర్ డ్రాప్ ఉందని టాక్. అందుకేనేమో జబర్దస్త్ పటాస్‌ను బీట్ చేసేలా మసాజ్ యాక్టివిటీలు డబుల్ మీనింగ్ డోస్ పెంచారని ఆడియన్స్ టాక్.
లేటెస్ట్గా ముమైత్‌ను మరోసారి ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్‌లో అరెస్ట్ చేశారు. ఇక్కడ ఒంటరిగా ఉంచి కొన్ని టాస్క్‌లతో మెప్పిస్తే మళ్ళీ హౌస్‌లోకి వస్తుందన్నమాట. ఏదేమైనా గాంగ్‌లో ముమైత్ మరీ ఆశించిన సందడి చేయకున్నా లాంగ్వేజ్ ఇబ్బందివున్నా హౌస్‌కు అట్రాక్షన్ అయింది. ఈ సీక్రెట్ రూమ్ డ్రామా కాసేపు షోకు ఎమోషన్ తెచ్చిందని తారక్ తనవంతుగా ఎంటర్ టైన్ చేస్తున్నాడని టీవీ టాక్.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







