పొగమంచు కారణంగా వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి
- August 21, 2017
అబుదాబి: దేశంలోని వివిధ ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడుతున్న కారణంగా వాహనదారులు రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరోలాజి అండ్ సీస్మోలజి సోమవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరింది, మంగళవారం మరియు బుధవారం వాతావరణం పగటి సమయంలో కొన్ని అంతర్గత ప్రాంతాలపై బాగా వేడిగా ఉంటుంది, కొన్ని మేఘాలు తూర్పు మరియు దేశం యొక్క దక్షిణ ప్రాంతాలలో కనబడవచ్చు కొన్ని సమయాల్లో మేఘాలతో ఆకాశం మబ్బుగా ఉంటుంది.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







