మెగాస్టార్ నటించిన చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహరెడ్డి మూవీ మోషన్ పోస్టర్
- August 21, 2017
మెగాస్టార్ చిరంజీవి తన పుట్టిన రోజును ఉయ్యాలవాడ నరసింహరెడ్డి చిత్ర యూనిట్ తో జరుపుకున్నారు.. హైదరాబాద్ లోని ఒక ఫంక్షన్ హాలులో జరిగిన ఈ వేడుకల్లో చిరంజీవి అశేష అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకలను ప్రారంభించారు.. ఈ సందర్భంగా తన 151వ మూవీ ఉయ్యాలవాడ నరసింహరెడ్డి మోషన్ పోస్టర్ ను దర్శకధీరుడు రాజమౌళి ఆవిష్కరించారు..ఈ పోస్టర్ లో చిరంజీవి లుక్ అదిరిపోయేలా ఉంది.ఈ మూవీకి రామ్ చరణ్ నిర్మాత. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి పుట్టిన రోజు సందరర్భంగా అనేక ప్రాంతాలలో ఆయన అబిమానులు మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.. పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు రక్తదానం చేస్తున్నారు. ఇక మెగాస్టార్ కు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు , అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







